రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా విడుదలకు రెడీ అవుతున్న చిత్రం విరాట పర్వం….. వేణు ఉడుగుల అనే డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి కోలు కోలమ్మ కోలు అనే పాటను విడుదల చేశారు…. చంద్రబోస్ సాహిత్యం అందించిన ఈ పాట విడుదలవ్వగానే యూట్యూబ్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది.
అయితే ఈ పాట చివర్లో సాయి పల్లవి….గోడపై రాసి ఉన్న సుత్తికొడవలి గుర్తుపై బొగ్గుతో లవ్ సింబల్ వేస్తుంది. నక్షలిజానికి సంబంధించిన కథ కావడంతో డైరెక్టర్ తన సినిమాలో ఈ యాంగిల్ ను సింబాలిక్ గా చూపించే ప్రయత్నం చేశాడు…అయితే ఇదే సమయంలో ….ఈ ఫోటోపై నెటీజన్లు తమ క్రియేటివిటీని చూపిస్తూ తమ యాంగిల్ లో ఎడిట్ చేసేశారు. ఆ ఎడిటింగ్ లు ఏంటో ఇప్పుడు చూద్దాం!
Original Photo :
Created memes :
Related posts:
తెలుగు సినిమా ఉన్నంతకాలం….నిలిచిపోయే 12 డైలాగ్స్!
బీర్ బాటిల్స్ బ్రౌన్, గ్రీన్, క్లియర్ కలర్స్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా..?
ఈ ఆహారం తింటే మీ మూత్రపిండాలు సూపర్ అంతే…!
సాయి పల్లవి నుండి సమంతా వరకు తమ బాల్యం లో దిగిన ఫోటోలు !!
కార్పొరేట్ జాబ్‌ను వదిలి అంజీర్ పండ్లను పండిస్తున్నాడు.. ఏడాదికి రూ.1.50 కోట్లు సంపాదిస్తున్నాడు.!...
టాప్ 10 సీరియల్ నటీమణులు- వాళ్ల రెమ్యూనరేషన్! ( రోజుకు…. )