You are here
Home > viral

ఎలా ఉండేవారు ఎలా మారారు? అంతా సినిమా మాయ‌.! 16 యాక్ట‌ర్స్ ఫోటోస్…అప్పుడు-ఇప్పుడు.!

సినిమా అంటేనే గ్లామ‌ర్ ఫీల్డ్ గా మారిన కాల‌మిది. న‌ట‌న కంటే కూడా అందానికే ప్రాముఖ్య‌త పెరిగిపోయింది. అందుకే కాలానికి త‌గ్గ‌ట్టుగా న‌టీన‌టులు త‌మ‌ని తాము చేంజ్ చేసుకుంటూనే ఉన్నారు. న‌టులు సిక్స్ పాక్స్, బాడీ ఫిట్ నెస్ మీద దృష్టి పెడితే…న‌టీమ‌ణులు సైజ్ జీరో లాంటి ప్ర‌యోగాలు చేస్తున్నారు.

ఇక్క‌డ 16 న‌టీన‌టుల ఫోటోస్ ఉన్నాయి. ఇవ‌న్నీ సినిమా ఫీల్డ్ కి రాక‌ముందు, సినీ ఫీల్డ్ లోకి వ‌చ్చాక వారిలోని తేడాను ఈ ఫోటోస్ లో స్ప‌ష్టంగా చూడొచ్చు.!

1.Priyanka Jawalkar

2. Vijay Sai Devarakonda

3. Rashmika Mandanna

4. Allu Arjun
5. Ram Charan Tej Konidela (Ram Charan)
6. Diana Mariam Kurian (Nayanthara)
7. kajal Aggarwal
8. Sweety Shetty (Anushka Shetty)
9. Nandamuri Taraka Rama Rao (Jr. N.T.R or Tarak)

10. Ghattamaneni Mahesh Babu (Mahesh Babu)

11. Venkatesh Prabhu Kasthuri Raja (Dhanush)
12. Venkatesh Daggubati
13. Tamannaah Bhatia
14. Pooja Hegde
15. Konidala Siva Sankara Vara Prasad (Chiranjeevi)

16. Konidela Kalyan Babu (Pawan Kalyan)

17 Prabhs

ఈ ఆర్టికల్ మీకు నచ్చితే షేర్ చేయండి
Top